పుష్ప సినిమాకు మించిన సీన్.. జైల్లో కలిసి.. బయట ఏం చేశారంటే.. ఓర్నాయనో..
ఇద్దరు పాత నేరస్తులు.. జైల్లో దోస్తీ కట్టారు.. ఇటీవల విడుదలయ్యారు.. టూరిజం ట్రిప్ పేరుతో కారు అద్దెకు తీసుకున్నారు.. టూరిస్టుల్లా కడప నుంచి ఏజెన్సీలో వాలిపోయారు.. స్థానికులతో కలిసి ఒడిస్సా వెళ్లారు.. అక్కడ నుంచి...