CrimeTelangana భార్య- 10 నెలల బిడ్డను హత్య చేసిన భర్త.. తర్వాత మరో ఘోరం..!SGS TV NEWSJuly 22, 2024 by SGS TV NEWSJuly 22, 20240 సికింద్రాబాద్ పరిధిలోని బోయిన్ పల్లిలో దారుణం జరిగింది. ఓ భర్త తన భార్య- 10 నెలల వయసున్న చిన్నారిని దారుణంగా హత్య చేశాడు. ఆ విషయాన్ని పోలీసులకు ఫోన్ చేసి మరీ సమాచారం ఇచ్చాడు....