ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలం
వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలం సృష్టించింది. ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థుల వద్ద భద్రతా సిబ్బంది గంజాయి, సిగరెట్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. వేంపల్లె, : వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ...