AP News: విజయవాడ టూ శ్రీశైలం.. ఇకపై 30 నిమిషాలే.. ఏపీలో మరో అద్భుతం..SGS TV NEWS onlineNovember 10, 2024November 10, 2024 “మరోసారి అదిరిందయ్యా చంద్రం..” అనిపించారు ఏపీ ముఖ్యమంత్రి. ఇంతవరకూ విదేశాలకే పరిమితమైన సీప్లేన్ సర్వీస్‌ను..దేశంలో తొలిసారి పర్యాటకపరంగా అందుబాటులోకి తెచ్చారు....