అంతులేని విషాదం! పదో తరగతిలో 557 మార్కులు.. కానీ ఫలితాలకు 5 రోజుల ముందే మృత్యు ఒడికి..
విధి ఆడిన వింత నాటకంలో ఓ బాలిక ఆశువులు బాసింది. కోటి ఆశలతో కష్టపడి చదివింది. పదో తరగతి పరీక్షలు కూడా రాసింది. 500కిపైగా మార్కులు వస్తాయని తల్లిదండ్రులకు ఎంతో నమ్మకంగా చెప్పింది. మరో...