Hyderabad: విషాదం.. స్కూల్ గేటు మీద పడి ఆరేళ్ల చిన్నారి మృతి
హయత్‌నగర్‌లోని జడ్పీ హైస్కూల్‌లో గేటు విరిగి మీద పడటంతో ఒకటో తరగతి బాలుడు మృతిచెందాడు. బాలుడిని అజయ్(6)గా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు తమ బిడ్డ మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రంగారెడ్డి...