అధిక వడ్డీతో బురిడీ.. బోర్డు తిప్పేసిన వెల్ విజన్ ఇన్‌ఫ్రా కంపెనీ
హైదరాబాద్ కూకట్‌పల్లిలో మరో కంపెనీ బోర్డు తిప్పేసింది. వెల్ విజన్ ఇన్ ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ప్రజలను నిండా ముంచింది. అధిక వడ్డీ ఇప్పిస్తామంటూ ఆశచూపి రూ.14 కోట్లు వసూలు చేసి...