పెట్రోల్ బంకులో ఘరానా మోసం.. మీటర్ ట్యాంపరింగ్‌తో రూ.కోట్లు కొల్లగొట్టారు..! కట్ చేస్తే..
శ్రీ విజయలక్ష్మి ఆటో కేర్ అండ్ ఫ్యూయల్ స్టేషన్ అనే పెట్రోల్ బంకులో అధికారులు తనిఖీలు నిర్వహించారు. పెట్రోల్, డీజిల్ పంపులను తనిఖీ చేయగా… డీజిల్ పంప్ ఉన్న డిజిటల్ మీటర్ కు చిప్...