AP News: ఎవడ్రా బాబూ.. ఇంత మోసగాడిగా ఉన్నావు.. బ్యాంకు మేనేజర్‌నే ముంచేశాడు..!
అనంతపురంలోని రాంనగర్ ఎస్బిఐ బ్యాంక్ మేనేజర్ కు ఓ ఫోన్ కాల్ వచ్చింది. తాను ధన్వి హోండా షోరూం ఎండీ కవినాధ్ రెడ్డిని మాట్లాడుతున్నానని బ్యాంకు మేనేజర్ అంబరేశ్వర స్వామికి చెప్పాడు. ప్రస్తుతం తాను...