Shani Venus Yuti: మార్చి 29న మీన రాశిలో శని, శుక్రల యుతి.. ఈ రాశులవారు పట్టిందల్లా బాగారమే.. మీరున్నారా చెక్ చేసుకోండి
జ్యోతిషశాస్త్రం ప్రకారం కర్మ ఫలాలను ఇచ్చే శనీశ్వరుడు మార్చి 29వ తేదీన తన రాశిని మార్చుకుని కుంభ రాశి నుంచి మీన రాశిలోకి అడుగు పెట్టనున్నాడు. ఈ సమయంలో అక్కడే ఉన్న శుక్రుడు...