Harassing: కార్మికురాలిని లైంగికంగా వేధించిన శానిటేషన్ సూపర్‌వైజర్‌పై వేటు..SGS TV NEWS onlineMay 28, 2024 హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ పరిధిలోని గాజులరామారంలో బరితెగించిన శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్‌ను అధికారులు సస్పెండ్ చేశారు. శానిటేషన్ వర్కర్‌ను లైంగికంగా వేధించిన...