పైకేమో అందాల భామ.. చేసే పనులేమో అయ్యబాబోయ్ అనేలా.. అసలు కథ తెలిస్తే మైండ్ బ్లాంకే..
గంజాయి కేసులో లేడీ డాన్ సంగీతాసాహూని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. ధూల్‌పేట్ గంజాయ్ గ్యాంగ్ ఇచ్చిన సమాచారంతో ఒడిశాలో అదుపులోకి తీసుకున్నారు. గంజాయి అక్రమ రవాణాకు సంబంధించి సంగీతాసాహూ నుంచి కీలక విషయాలు...