ప్రియురాలి బర్త్ డే అని వెళితే.. చివరకు ఏం జరిగిందంటే..
ప్రియురాలి పుట్టినరోజు ప్రియుడిపాలిట శాపంగా మారింది. బర్త్ డే విషెస్ చెప్పేందుకు వెళితే యువకుడిపై యువతి బంధువులు దాడి చేశారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే? అమ్మ ప్రాణం పోస్తుంది.. ప్రియురాలు ప్రాణం తీస్తుంది...