Ishta kameshwari Temple: శ్రీశైలంలో కొలువైన ఇష్ట కామేశ్వరి ఆలయాన్ని తప్పక దర్శించాలి.. ఎందుకంటే..?
శ్రీశైలంలో మల్లన్న భ్రమరాంబిక ఆలయాలతో పాటుగా నల్లమల్ల అడవుల్లో చాలా మందికి తెలియని ఎన్నో ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ చూడాల్సిన ఆలయాల్లో ఇష్టకామేశ్వరి ఆలయం ఒకటి. చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసిన ఈ...