Hyderabad: దుస్తులు లేకుండా ఆంటీ అంటూ వెకిలి చేష్టలు.. నారాయణ కాలేజీ ముందు మహిళల ఆందోళన
ఫీజులు,వసతులు, ర్యాగింగ్‌కు వ్యతిరేకంగా విద్యార్ధుల ఆందోళనలు పరిపాటి. కానీ వనస్థలిపురంలో స్టూడెంట్స్ న్యూసెన్స్ చేస్తున్నారంటూ నారాయణ కాలేజీ ఎదుట ఆందోళన దిగారు కాలనీ వాసులు. పిల్లలకు చదువులు చెప్తున్నారా? లేదంటే బూతులు నేర్పిస్తున్నారా?...