Hyderabad: 18 రోజుల పసికందును అమ్మేసిన కసాయి తండ్రి.. 24గంటల్లోనే గుట్టురట్టు..!
నవమాసాలు మోసి కన్నబిడ్డలను తమ అవసరాల కోసం అమ్మేస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. శిశువులను అంగడి సరుకుల మాదిరిగా విక్రయిస్తున్న ఘటనలు నిత్యం చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఓ పసికందును విక్రయించిన ఘటన హైదరాబాద్ మహానగరంలో...