Sadabahar Flower: ఇదేదో పిచ్చిమొక్క అనుకుంటే మీకే నష్టం… ఈ పూలతో 100 రోగాలకు చెక్ ?
సదాబహార్..చూసేందుకు ఎంతో ఆకర్షణీయంగా కనిపించే ఈ పూలు దాదాపు అందరికీ పరిచయమే..సాధారణంగా గ్రామాల్లో ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఈ పూల మొక్కలు విరివిగా కనిపిస్తుంటాయి. గులాబీ, తెలుపు రంగులో ఉండే వీటిని అందరూ...