Black Magic: ఓ ప్రైవేట్ స్కూల్ యాజమన్యం నిర్వాకం.. స్కూల్ప్రతిష్ఠ కోసం రెండో తరగతి విద్యార్థి నరబలి
అజ్ఞానాంధకారాన్ని తొలగించి సమాజంలో మార్పు తీసుకురావల్సిన ఉపాధ్యాయులు మూఢనమ్మకాల ముసుగులో దారుణానికి పాల్పడ్డారు. తమ ప్రైవేట్ స్కూల్ వంద కాలాల పాటు చల్లగా ఉండాలని ఓ పసివాడిని నరబలి ఇచ్చారు. తమ పాఠశాల ప్రతిష్ఠను...