AP News: ఇదేందిది మాస్టారూ ఇలా చేశారు.. పాఠాలు చెప్పాల్సిన స్టూడెంట్‌తో.. కట్ చేస్తే
యూట్యూబ్‌లో టెన్త్ పరీక్ష పేపర్ లీక్ కేసులో ఇద్దరు నిందితులు అరెస్ట్ అయ్యారు. ఎగ్జామ్ ముందు రోజు యూట్యూబ్‌లో SA మ్యాథ్స్ పేపర్ పెట్టారు నిందితులు. లీక్‌పై పటమట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు అడ్మినిస్ట్రేటివ్...