శ్రీశైలంలో రుద్రమూర్తికి విశేష పూజలు
శ్రీశైల మహా క్షేత్రంలో లోకకళ్యాణార్థం రుద్రమూర్తి స్వామికి దేవస్థానం ఈవో డి.పెద్దిరాజు దంపతులు, ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు చేశారు. ముందుగా రుద్రపార్కులోని రుద్రమూర్తి విగ్రహానికి రుద్రమంత్రాలతో పంచామృతాభిషేకం ,గందోదకం, భస్మోదకం, పుష్పోదకం వంటి...