Mastan Sai Arrest: సెలబ్రిటీల బాత్‌రూమ్, బెడ్‌రూముల్లో స్పై కెమెరాలు.. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్‌తో ఉలిక్కిపడ్డ ఇండస్ట్రీ!
లావణ్య, మస్తాన్ సాయి వివాదం సినీ ఇండస్ట్రీని ఉలిక్కిపడేలా చేసింది. మస్తాన్ హార్డ్ డిస్క్‌లో 300 అమ్మాయిల, సినిమా వాళ్ల నగ్న వీడియోలున్నట్లు లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. హీరో నిఖిల్ ప్రైవేట్ వీడియోలున్నట్లు...