హైదరాబాద్‌లో మరో భారీ స్కామ్.. రూ.850 కోట్లు కోట్టేసిన కేటుగాళ్లు.. మామూలు ప్లాన్ కాదుగా..
హైదరాబాద్‌లో మరో భారీ స్కామ్ వెలుగు చూసింది.. తక్కువ మొత్తంలో పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయంటూ నమ్మించారు. ప్రముఖ కంపెనీలతో సంబంధాలు ఉన్నాయంటూ ప్రజలను బురిడీ కొట్టించారు. ఏకంగా రూ.850 కోట్లకు కుచ్చుటోపీ...