Cockfights: బుల్లెట్లు, థార్ కార్లు.. ఈసారి రేంజే వేరప్పా..! ‘పందెంకోడి’ సంస్కృతిలో ఎప్పుడు భాగమైందంటే..SGS TV NEWS onlineJanuary 15, 2025January 15, 2025 సంక్రాంతి పండగ, సంప్రదాయంలో భాగంగా కోళ్ల పోటీలు పెట్టుకోవచ్చు. అభ్యంతరం లేదు. కాని, కోడిపందేలకు మాత్రం పర్మిషన్ లేదు. బెట్టింగులు...