తెనాలి: స్థానిక అయితానగర్ కు చెందిన రౌడీ షీటర్ లడ్డూ, గతంలో తనకు సన్నిహితంగా ఉన్న మహిళపై తీవ్రంగా దాడిచేశాడు. ఆమె ఫిర్యాదుపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదుచేసి అరెస్ట్ చేశారు. ఆదివారం రాత్రి...
“మీ కుటుంబంపై చేతబడి చేశా.. ఈ రోజు అమావాస్య.. మరో 48 గంటల్లో మీ ముగ్గురు అతి భయంకరంగా చావబోతున్నారు” అని వాట్సాప్లో వీడియోలు పంపి బెదిరించిన ఓ వ్యక్తిని సౌత్ఈస్ట్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు...
మద్యానికి బానిస.. క్రైమ్స్ చేయడం అలవాటు.. ప్రస్తుతం నిందితుడిగా జైల్లో ఉన్నాడు. అయినప్పటికీ తన బుద్ది మార్చుకోలేదు. ఏకంగా మద్యం కొనివ్వాలంటూ పోలీసులతోనే ఘర్షణకు దిగాడు. మదం తలకెక్కింది. రిమాండ్‌లో ఉన్నానన్న సోయి కూడా...
రౌడీషీటర్ రియాజుద్దీన్ హత్య కేసును రాచకొండ పోలీసులు ఛేదించారు. నీటిప్లాంటు ఏర్పాటుతో మొదలైన కక్షతో ప్రత్యర్థులు సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు గుర్తించారు. రియాజుద్దీన్ హత్య కేసులో 9 మంది అరెస్టు పరారీలో ప్రధాన...
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం జోగిపేటలో దారుణం జరిగింది. ఓ రౌడీ షీటర్.. బాలుడిని చంపి సెల్‌టవర్‌పైనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల...