ఉదయాన్నే ఆలయానికి వెళ్లగా చెల్లాచెదురుగా వస్తువులు.. సీసీ ఫుటేజ్ చూడగా షాక్
శ్రీ సత్యసాయి జిల్లాలోని ఆలయంలో ఎలుగుబంట్లు హల్చల్ చేశాయి. రొళ్ల మండలం జీర్గేపల్లి గ్రామంలోని అమ్మవార్ల దేవాలయంలోకి అర్ధరాత్రి మూడు ఎలుగుబంట్లు ఎంటరయ్యాయి. వాటి విజువల్స్ ఆలయంలో అమర్చిన సీసీ కెమెరాలో నమోదయ్యాయి. గుడిలో...