12 గంటలుగా రోడ్డుపైనే వృద్ధురాలి డెడ్ బాడీ.. తల్లడిల్లిన కూతురు! స్పందించని మున్సిపాలిటీ..
వారి బతుకులకు అణా కూడా విలువ కట్టలేదు ఇరుగుపొరుగు.. కనీసం కన్నెత్తి చూడలేదు మున్సిపల్ సిబ్బంది. నడి రోడ్డుపై వృద్ధ మహిళ మృతదేహం వద్ద ఆమె కూతురు నిర్విరామంగా ఏడుస్తూనే ఉన్నా.. అటుఇటు వచ్చేవాళ్లు...