వీకెండ్‌లో ఆత్మల కోసం వేట.. దడ పుట్టిస్తున్న ‘డార్క్ టూరిజం’ కల్చర్
ఒకప్పుడు టూర్‌కి వెళ్లడం అంటే స్నేహితులు, ఫ్యామిలీ గ్యాంగ్ తో కలిసి ఆహ్లాదం కలిగించే ప్రాంతాలకు వెళ్లొచ్చేవారు. కొందరు ఇందుకోసం పుణ్యక్షేత్రాలను ఎంచుకుంటారు. మరికొందరికి అడ్వెంచర్లంటే చెప్పలేనంత ఇష్టం ఉంటుంది. కానీ, ట్రెండ్ మారుతోంది....