అంత్యక్రియలకు వచ్చిన చిక్కులు.. లక్షలు పెట్టి 6అరడుగుల స్థలం కొంటున్న పరిస్థితి..!
ఇన్ని రోజులు బతకడమే కష్టం అనుకున్నాం.. కానీ, ఇప్పుడు చచ్చినా కష్టమే అన్న పరిస్థితి మొదలైంది. ఎన్నో బాధలు అనుభవించి, సంపాదించి, బాగా బతికి, చివరి రోజుల్లో అయినా కనీస ప్రశాంతత కోరుకుంటాడు ఏ...