Telangana: లోన్ కట్టాలని వేధించిన అధికారులు.. పురుగుల మందు తాగి బ్యాంకులోనే రైతు ఆత్మహత్య
విషాద ఘటన. అన్నం పెట్టే రైతు ఆర్తనాదం ఇది. బ్యాంకు సిబ్బంది వేధింపులకు ఓ రైతు బలయ్యాడు. అప్పు తీసుకున్న బ్యాంకులోనే అందరూ చూస్తుండగానే పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన...