Vizag: విపరీతమైన దగ్గుతో ఆస్పత్రికి వచ్చిన వ్యక్తి.. సీటీ స్కాన్ చేసి రిపోర్ట్ చూడగా..
పళ్లు బాగా కదులుతున్నప్పుడు.. దంతవైద్యులు వాటిని తీసి, వాటి బదులు కృత్రిమ దంతాలు అమరుస్తారు. అలా అమర్చిన దంతాలు నిద్రలో ఉండగా ఊడిపోగా.. వాటిని మింగేశారో వ్యక్తి! అవి వెళ్లి ఊపిరితిత్తుల్లో ఇరుక్కుపోవడంతో తీవ్రంగా...