Hyderabad: అర్ధరాత్రి ఘోర ప్రమాదం.. బైకును ఢీకొట్టిన కారు! రోడ్డుపై ఎగిరిపడి స్పాట్ డెడ్
ఓ యువకుడి నిర్లక్ష్యం కారణంగా నిండు ప్రాణం బలైంది. మందుకొట్టలేదు.. నిద్రమత్తులేదు.. అయినా మితిమీరిన వేగంతో కారు నడిపి బైక్ ను ఢీ కొట్టాడు. దీంతో బైక్ పై ఉన్న ఇద్దరు రోడ్డుపై ఎగిరిపడ్డారు....