Ratha Saptami 2025 ఈసారి రథ సప్తమి ఎప్పుడొచ్చింది? సూర్య భగవానుడి ఆరాధనతో ఎన్ని లాభాలో తెలుసా…
Ratha Saptami 2025 హిందూ మత విశ్వాసాల ప్రకారం, సూర్య భగవానుడిని ఆరాధించేందుకు రథ సప్తమి ఎంతో అత్యుత్తమైనదిగా పండితులు చెబుతారు. ఈ నేపథ్యంలో కొత్త ఏడాదిలో రథ సప్తమి ఎప్పుడొచ్చింది.. సూర్యుడి ఆరాధనకు...