సీతారాములు విడిది చేసిన ఈ క్షేత్రం హొన్నావర్. ఈ క్షేత్రంలోని తీర్ధం అనేక వ్యాధులకు ఔషధం..
త్రేతాయుగంలో లంకకు వెళ్లి సీతాదేవిని రక్షించడానికి దానవ చక్రవర్తి రావణాదిలను సంహరించి తర్వాత శ్రీరాముడు.. లక్ష్మణ, సీత, హనుమంతుడితో కలిసి అయోధ్యకు తిరిగి వస్తుండగా రామయ్య తన వాళ్లతో కలిసి ఈ ప్రాంతానికి వచ్చాడు....