భద్రాచలం రామయ్య సన్నిధిలో అపచారం.. పురుగులు పట్టిన తలంబ్రాలు!
ప్రభుత్వం ఏదైనా ఆలయాలు, ఎండోమెంట్ నుంచి వచ్చే ఆదాయం మీదనే ఫోకస్ చేస్తున్నాయి గానీ, టెంపుల్ అభివృద్ధి, అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించడం, భక్తులకు ఉచిత సౌకర్యాలు అందించే విషయాలను గాలికి వదిలేస్తున్నాయి. టెంపుల్...