జై భీం సినిమా తరహా ఘటన వెలుగులోకి.. న్యాయం కోసం బాధితుడి అవేదన..
కరీంనగర్ జిల్లాలో పోలీసులు అత్యుత్సాహంతో ఓ యువకుడుని చితకబాదారు. ఒక దొంగతనం విషయంలో నిర్దారణ కోసం పోలీసులు వ్యవహరించిన తీరు జై భీం సినిమాను తలపించేలా ఉంది. కాయకష్టం చేసుకొని జీవించే ఓ ఎస్టీ...