అయోధ్య రామయ్యను వదలని దొంగలు.. ఆలయ పరిసరాల్లో లైట్లు చోరీ.. విలువెంతో తెలిస్తే..!
రామ్‌పథ్‌లోని చెట్లపై అమర్చిన 3,800 వెదురు లైట్లు, భక్తి పథంలో 36 గోబో ప్రొజెక్టర్ లైట్లు చోరీకి గురైనట్లు ఆలయ ట్రస్టు అధికారులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్...