Andhra Pradesh: తల్లిపై కొడుకు చెడు ప్రచారం.. కువైట్ నుంచి వచ్చిన తండ్రి ఏం చేశాడంటే..?
కంటికిరెప్పలా కాపాడాల్సిన కనుపాపనే కాటేసింది. కన్న కొడుకు పట్ల తల్లిదండ్రులే కసాయిలుగా మారారు. చెడు వ్యసనాలకు అలవాటు పడి కన్న తల్లిపైనే నిందలు మోపడంతో తట్టుకోలేకపోయింది. చివరికి కన్నకొడుకుకు టవల్‌తో ఉరేసి హతమార్చారు....