రాజా యోగ: శుక్ర, రవులతో మహా యోగాలు.. ఆ రాశులకు పట్టిందల్లా బంగారం..!
శుక్రుడు, సూర్యుడు ఉచ్ఛస్థితిలో ఉండటం వల్ల మిథునం, కర్కాటకంతో పాటు మరికొన్ని రాశుల వారికి మే 14 వరకు రాజయోగాలు, ధనయోగాలు ఏర్పడతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి, ఆదాయవృద్ధి, విదేశీ అవకాశాలు లభించే అవకాశం...