పైకి వారంతా యాచకులే.. తీరా యవ్వారం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో
కనిపించకుండాపోయిన ఆరేళ్ల బాలుడి కేసును గుంటూ రైల్వే పోలీసులు ఛేదించారు. పక్కా సమాచారంతో అనుమానితులను అనుసరించిన పోలీసులు, కిడ్నాపర్ల గుట్టురట్టు చేశారు. నర్సరావుపేట పరిసర ప్రాంతాలకు చెందిన ఐదుగురు సభ్యులు గల లేడీ గ్యాంగ్‌ను...