దేశవ్యాప్తంగా రైళ్ల పేల్చివేతకు కుట్ర.. మధ్యప్రదేశ్‌లోని రైల్ ట్రాక్‌పై 10 డిటనేటర్ల గుర్తింపు..!
దేశవ్యాప్తంగా రైళ్ల పేల్చివేత కుట్ర మరోసారి బయటపడింది. మధ్యప్రదేశ్ లోని సగ్‌పాటా రైల్వేస్టేషన్ దగ్గర ట్రాక్‌పై 10 డిటనేటర్లు లభించడం తీవ్ర కలకలం రేపింది. జమ్ము కశ్మీర్ నుంచి కర్నాటకకు వస్తున్న ఆర్మీ ట్రైన్‌కు...