లోకేశ్ తో క్షమాపణలు చెప్పించిన పోలీసులు – మారతారా?
రాజకీయాలు మారుతున్నాయి. కొంత సున్నితత్వాన్ని సంతరించుకొంటున్నాయి. అవును. “సీఎం చంద్రబాబు మడకశిర రావడం సంతోషకరం. ప్రభుత్వ కార్యక్రమాన్ని బలవంతపు తరలింపు లేకుండా సాదాసీదాగా సభను నిర్వహించడం హర్షణీయం. ఏ ప్రభుత్వ కార్యక్రమమైనా భవిష్యత్తులో ఇదే...