పైన పటారం.. లోన లోటారం.. డేరాల మాటున ఖాకీల దందా..! పోలీసుల విచారణలో విస్తుపోయే వాస్తవాలు!
స్పా సెంటర్ల ముందు తమ అనుచరులను ఉంచి వెనక దందాలు నడిపిస్తున్నారట కొందరు పోలీసులు. స్పా సెంటర్ల నుండి డబ్బులను దండుకుంటున్నారట. హైదరాబాద్‌లోని స్పా సెంటర్లలో చీకటి దందాకి ఏమాత్రం ఫుల్‌స్టాప్ పడడంలేదు. స్పా...