తిరుపతి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీలో విషాదం.. నలుగురు భక్తులు మృతి..!
తిరుమల వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీలో విషాదం చోటుచేసుకుంది. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో తోపులాట జరిగింది. భక్తుల మధ్య తొక్కిసలాట చోటుచేసుకోవడంతో ముగ్గురు భక్తులు...