కృష్ణుడిని విఠలుడుగా ఎందుకు పిలుస్తారు? నడుముపై నవ్వుతూ ఉండే స్వామి రూపం వెనుక పురాణ కథ ఏమిటంటే..
హిందూ మతంలో త్రిమూర్తులలో లోక రక్షకుడు అయిన శ్రీ మహా విష్ణువు.. లోక ప్రయోజనాల కోసం అనేక అవతారాలను దాల్చాడు. శ్రీ మహా విష్ణువును అనేక పేర్లతో కూడా పిలుస్తారు. వాటిలో ఒకటి విఠలుడు....