Hyderabad: రాజేంద్రనగర్‌లో దారుణం.. పబ్లిక్ మీటింగ్‌లో కాంగ్రెస్ నేత మక్బుల్ హత్య
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో దారుణం చోటు చేసుకుంది. ఇంద్ర నగర్ పరిధిలో ఎంఐఎం, కాంగ్రెస్ నాయకులు పరస్పరం కత్తులతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటన ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించి...