ఆస్తి కోసం కట్టుకున్న భర్త, అత్తను బయటకు గెంటిన కోడలు..!
కడప జిల్లాలోని బద్వేల్ లో వెలుగుచూసింది. ఆస్తి కోసం కట్టుకున్న భర్తను అతని తల్లిని బయటికి గెంటిందీ ఓ ఇల్లాలు. మానవత్వాలు విలువలు మంట కలిసిపోయి దబ్బే ప్రధానంగా భావిస్తున్నారు. ఈ రోజుల్లో అంతా...