Crime News: హత్యచేసి పాతిపెట్టి.. పక్కనే పొయ్యి పెట్టి..!
వివాహితను హత్య చేసి ఇంటి ఆవరణలో పూడ్చిపెట్టారు. చుట్టుపక్కల వారికి అనుమానం రాకుండా.. పాతిపెట్టిన స్థలాన్ని పేడతో అలికారు. దాని పక్కనే పొయ్యి పెట్టి వంట చేసుకున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సిగ్నల్ కాలనీలో...