AP: ఏపీలో దారుణం.. సిబ్బంది నిర్లక్ష్యానికి గర్భిణి మృతి..!
ఏపీలోని అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఏరియా హాస్పిటల్‌లో దారుణం జరిగింది. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా గర్భిణి మృతి చెందింది. ఉమ్మనీరు, రక్తం కలిసిపోవడం వల్లే అలా జరిగిందని డాక్టర్లు చెబుతున్నారు. భార్య మృతి...