Powerlifter Lost Life : ఎంత ఘోరం.. మెడపై పడిన 270 కిలోల బరువైన రాడ్.. అక్కడికక్కడే వెయిల్ లిఫ్టర్ మృతి..
వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. కానీ, లాభం లేకపోయింది. అప్పటికే ఆమె చనిపోయిందని డాక్టర్లు చెప్పారు. దాంతో కోచ్ సహా జిమ్ సిబ్బంది షాక్ కి గురయ్యారు. Powerlifter Lost Life :...