భార్యా పిల్లలను చూడ్డానికి వెళ్తే.. పెట్రోల్ పోసి తగలబెట్టిన అత్తామామ!
భర్తపై అలిగి పుట్టింటికి వచ్చిన కూతురికి సర్ది చెప్పి కాపురానికి పంపవల్సిందిపోయి.. ఆ తల్లిదండ్రులు దారుణానికి పాల్పడ్డారు. ఏకంగా ఇంటికి వచ్చిన అల్లుడిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. దీంతో ఒళ్లంతా మంటలు...